వరిగుంతం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనిమూల రేవంత్ రెడ్డి 57వ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి
ముఖ్యమైన పాయింట్స్:కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు సొంతింటి కలలను నిజం చేస్తూ రాష్ట్రంలో ఐదు లక్షల పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు రెండున్నర లక్షలకు పైగా గృహప్రవేశాలు పూర్తవడంతో ఈ కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనిమూల రేవంత్ రెడ్డి 57వ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్రంలో ప్రజా పాలన ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదవర్గాల ప్రజలకి సొంతింటి కలలను నిజం చేస్తూ రాష్ట్రంలో ఐదు లక్షల పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు రెండున్నర లక్షలకు పైగా గృహప్రవేశాలు పూర్తవడంతో ఈ దీపావళి పర్వదినాన్ని...