భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించింది

ముఖ్యమైన పాయింట్స్:చారకొండ బాబు ఎన్ హెచ్ ఆర్ సి( ఎన్జీవో ) సి కె న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగ రక్షణ భారత రాజ్యాంగంలోని 21వ అధికరణం (ఆర్టికల్ 21) ప్రతి వ్యక్తికి అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కును కల్పిస్తుంది. మనిషి గౌరవంగా జీవించడానికి, స్వేచ్ఛగా ఉండడానికి, తన హక్కులను కాపాడు కోవడానికి ఈ అధికరణం ఎంతో కీలకమైనది. ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో భాగం – పార్ట్ IIIలో ఉంది. 1.ఆర్టికల్ 21 ఏం చెబుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం: చట్టం ద్వారా ఏర్పరచబడిన విధానాన్ని అనుసరించడం తప్ప, ఏ వ్యక్తి యొక్క జీవించే హక్కును లేదా వ్యక్తిగత స్వేచ్ఛను...