బెస్తగూడెంలో గుడుంబా స్థావరాలపైకార్డన్ అండ్ సెర్చ్ సక్సెస్

ముఖ్యమైన పాయింట్స్:"గుడుంబా నివారణకు పోలీస్ శాఖ శ్రీకారం.""బెస్తగూడెం గ్రామంలో గుడుంబా ఉత్పత్తి స్థావరాలపై పోలీస్ శాఖ తనిఖీలు.""30 లీటర్ల గుడుంబా స్వాధీనం 500 లీటర్ల జాగరీ వాష్ ధ్వంసం." ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బెస్తగూడెం గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ తనిఖీలు నిర్వహించడం జరిగింది.. ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా తయారు చేస్తున్న 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోవడంతో పాటు, గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 500 లీటర్ల జాగరీ వాష్‌ను ధ్వంసం చేశాము. గుడుంబా తయారీకి పాల్పడిన ముగ్గురు నిందితులపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, అక్రమంగా గుడుంబా తయారు చేసినా, విక్రయించినా లేదా.!...