కృష్ణా నది ముంపు భూముల వేలంపై సమగ్ర విచారణ చేపట్టాలి

ముఖ్యమైన పాయింట్స్:శ్రీశైల నీటి మునుక లోతట్టు ప్రాంతం భూములు లక్షలలో వేలం కోట్లలో లాభాలు సీకే న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి చిన్నంబావి మండల పరిధిలోని కృష్ణా నది పరివాహక ప్రాంతంలో శ్రీశైలం ప్రాజెక్టు ముంపు భూముల వినియోగంపై వివాదం నెలకొంటోంది. గత కొన్ని సంవత్సరాలుగా కృష్ణానది నీళ్లు ఎండిపోయిన తర్వాత అక్కడ మొలిచే గడ్డికి గ్రామాల్లో ఉన్న గోర్లు పశువులు అక్కడికి వెళ్లి మేత (గడ్డి)ని మేతగా మేపుకోవడానిక ఆధారపడి ప్రాంతాలకు వచ్చి గడ్డి మేపుకొని గొర్రెలను, మేకలను, పశువులను, జీవనోపాధి కొనసాగించే వారు గొల్ల కురుమలు. అలాంటి జీవనోపాధిపై పుట్టకొడుతూ కొంత మంది గ్రామ పెద్దలమని చెప్పుకుంటూ అనధికారికంగా ఆ కృష్ణా నది లోతట్టు...