ఇల్లందు నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం
సికె న్యూస్ ప్రతినిధి ఇల్లందు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం.సన్నాక సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి.ఇల్లందు మార్కెట్ యార్డ్ లో జరిగిన పట్టభద్రులు సమావేశానికి వేలాదిగా హాజరైన పట్టభద్రుడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.నా యొక్క ఎమ్మెల్యే పదవి రాంరెడ్డి యొక్క కుటుంబ చోరవ ప్రజల ఆశీసులతో ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా అవ్వగలిగాను నేను పేద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని ఒక పేదింటి బిడ్డను-ఎమ్మెల్యే కనకయ్య.నేను ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం ఢిల్లీకి వెళ్లలేదు ఫైర్విలు చేయలేదు రెండుసార్లు కూడా...