ముత్తారపుకట్ట పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫాం పంపిణీ
స్పోర్ట్స్ యూనిఫాం కొరకు రూ. 25,200 ఆర్థిక సహాయం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సికె న్యూస్ ప్రతినిధి ఇల్లందు. ఈ రోజు ముత్తారపుకట్ట పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫాం కుట్టించి వారి తల్లిదండ్రులు అందజేశారు. పిల్లలకు ఈ విద్యా సంవత్సరం స్పోర్ట్స్ డ్రెస్ ఏర్పాటుకు పిల్లల తల్లిదండ్రులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 25,200 రూపాయలు విరాళం పాఠశాలకు అందించి స్పోర్ట్స్ యూనిఫాం పంపిణీకి సహకరించి పాఠశాల విద్యార్థులకు అందజేశారని HM కబ్బాకుల రవి, SMC చైర్మన్ కుంజ కృష్ణవేణి, వార్డు మెంబరు మెస్సు వసంత కుమారి, పాఠశాల దాత కుంజ రాంబాబు అన్నారు.ఈ విధముగా స్వచ్ఛందంగా తల్లిదండ్రులు స్పందించి ఉపాధ్యాయులు కోరిన వెంటనే స్పోర్ట్స్ డ్రెస్...