తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి: మాజీ మంత్రి
ముఖ్యమైన పాయింట్స్:తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలిఎల్నినో ప్రభావం నుంచి తాత్కాలిక ఉపశమనం.. వర్షపు నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసుకోవాలి: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. తుఫాన్ కారణంగా సంభవించే నష్టాలను నివారించేందుకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. ఎల్నినో ప్రభావం నుంచి ప్రస్తుత వర్షాలతో తాత్కాలిక ఉపశమనం లభిస్తున్న నేపథ్యంలో, వర్షపు నీటిని భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు...