తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభం

ముఖ్యమైన పాయింట్స్:సి కె న్యూస్ ప్రతినిది ఖమ్మంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభం ఖమ్మం: తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పార్టీ ఆధ్వర్యంలో వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఖమ్మంలో ప్రారంభించారు. ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మూడు జిల్లాల కోఆర్డినేటర్ సయ్యద్ ఇస్మాయిల్, ఖమ్మం పార్లమెంట్ ఇన్‌చార్జ్ అనిత చౌదరి ముఖ్య అతిథులుగా హాజరై ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తమ నాయకురాలు కల్వకుంట్ల కవిత గారి ఆదేశాల మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి...