ఇళ్లు నిర్మించుకున్నా.. ఇంటి నంబర్లు కరువు

ముఖ్యమైన పాయింట్స్:2008 సం,లో ఇచ్చిన ఇళ్ల స్థలాలకు ఇంటి నంబర్లు ఎప్పుడు18 ఏళ్లుగా నిరుపేదలకు ఎదురుచూపులేనాఇళ్లు నిర్మించుకున్నా.. ఇంటి నంబర్లు కరువుబీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శివశేఖర్సికె న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి చిన్నంబావి మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలో పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు 2008 సం,లో అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అట్టి స్థలాలు కొంతమంది లబ్ధిదారులు అమ్ముకోవడం జరిగింది, కొంత మంది లబ్ధిదారులు నిర్మాణాలు పూర్తయినా వారికి మరియు కొనుగోలు చేసిన వారికి నేటికీ ఇంటి నంబర్లు కేటాయించక పోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించిన...