ఉద్యమకారుల అరెస్టులు ప్రజాస్వామ్యానికి మచ్చ

ముఖ్యమైన పాయింట్స్:ఉద్యమకారుల అరెస్టులు ప్రజాస్వామ్యానికి మచ్చహామీలు నెరవేర్చకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తాం* : డా. కె.వి. కృష్ణారావుసి కె న్యూస్ ప్రతినిది ఖమ్మం ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడని ఉద్యమకారులను హౌస్ అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి డా. కె.వి. కృష్ణారావు పేర్కొన్నారు . ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులతో భయభ్రాంతులకు గురిచేయడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అన్నారు . ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ఈ నెల 26వ తేదీలోపు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ...