వనపర్తిలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు - నవంబర్ 6న సాంస్కృతిక పోటీలు
ముఖ్యమైన పాయింట్స్:15 నుండి 29 ఏళ్ల యువతకు అవకాశం - My Bharat Portal లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి అన్న జిల్లా యువజన క్రీడల అధికారి వనపర్తి, అక్టోబర్ 26: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని, 30వ జాతీయ యువజనోత్సవాలలో భాగంగా వనపర్తి జిల్లాలో జిల్లా స్థాయి వికసిత్ భారత్ యువ నాయకుల సంభాషణ (VBYLD)-2027 మరియు జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు 2026-27 నిర్వహించనున్నట్లు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి (FAC) టి. సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ పోటీలు 2026 నవంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి వనపర్తి మినీ స్టేడియంలో నిర్వహించనున్నారు. జిల్లాలోని 15...