వనపర్తిలో జాబ్ మేళా.. నిరుద్యోగ యువతకు శుభవార్త
ముఖ్యమైన పాయింట్స్:28న లిటిల్ విల్లే పాఠశాలలో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ వనపర్తి జిల్లాలోని నిరుద్యోగ యువతకు జిల్లా ఉపాధి కల్పన శాఖ శుభవార్త తెలిపింది. వనపర్తి, హైదరాబాద్ మరియు మహబూబ్ నగర్ లోని కంపెనీలలో శిక్షణ మరియు ఉపాధి కల్పించుటకు జిల్లా ఉపాధికల్పనా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీ.యస్.చరణ్ దీప్ తెలిపారు. ఈ జాబ్ మేళా వనపర్తి పట్టణంలోని పెబ్బేర్ రోడ్, భగీరథ కాలనీలోని లిటిల్ విల్లే (ఏ ప్రీమియం స్కూల్) నందు ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. ఇట్టి జాబ్...