12 అయిన తెరుచుకొని అంగన్వాడీ కేంద్రం

ముఖ్యమైన పాయింట్స్:*కందుకూరు గ్రామంలో తెరుచుకొని అంగన్వాడీ కేంద్రం**తాళాలు వేసి ఉన్న అంగన్వాడీ కేంద్రం!**వేమ్సూరు మండలం కందుకూరు గ్రామంలో చిన్నారుల భవిష్యత్తుపై ఆందోళన**గంటసేపు వేచి చూసినా రాని టీచర్, ఆయా.. చిన్నారులకు సేవలు అందేది ఎప్పుడు?**ఓపెన్ చేసినట్టు నాకు ఫోటో పెట్టారు అంటున్న సూపర్వైజర్**తనిఖీలు లేకుండానే ఫొటోలతో సరిపేట్టుకుంటున్నార అంటు గ్రామస్తుల ఆరోపణ*సి కె న్యూస్ ప్రతినిది* వేమ్సూరు మండలం కందుకూరు గ్రామంలోని తుంగవారి కాలనీలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రానికి తాళాలు వేసి ఉండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారులకు ప్రాథమిక విద్యతో పాటు పౌష్టికాహారం, ఆరోగ్య సంబంధిత సేవలు అందించాల్సిన అంగన్వాడీ కేంద్రం తాళాలు వేసి ఉండటంపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేంద్రం వద్ద సుమారు...