ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

ముఖ్యమైన పాయింట్స్:*ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: వేం నరేందర్ రెడ్డి*శేరిలింగంపల్లి నియోజకవర్గం *ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: వేం నరేందర్ రెడ్డి* శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్నేహితుడు,రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి ని తన నివాసంలో ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్ లో మంచి ఆయురారోగ్యం తో పాటు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి ఆకాంక్షించారు