డిప్యూటీ సీఎం కు ఘన స్వాగతం పలికినా కాంగ్రెస్ శ్రేణులు

ముఖ్యమైన పాయింట్స్:దసరా పర్వదినం సందర్భంగా డిప్యూటీ సీఎం కు ఘన స్వాగతం పలికినా కాంగ్రెస్ శ్రేణులుసి కే న్యూస్ చింతకాని ప్రతినిధి నాగులవంచ: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు ఇంటికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కి అంబటి వెంకటేశ్వరరావు మరియు మండల కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్నారులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించిన భట్టి విక్రమార్క వారిని ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,జిల్లా కాంగ్రెస్...