గ్రామీణ రహదారులకు మహర్దశ
ముఖ్యమైన పాయింట్స్:గ్రామీణ రహదారులకు మహర్దశకోదాడ - హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ల కృషితో పంచాయతీ రాజ్ రహదారుల నిర్మాణానికి రూ.174.325 కోట్లు మంజూరు.సి కే న్యూస్ ప్రతినిధి హుజూర్ నగర్ : సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ల ప్రత్యేక చొరవ, కృషి తో రెండు నియోజకవర్గాల్లో రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ 174 కోట్ల 32 లక్షల 50 వేల నిధులను మంజూరు...