బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సంగెం శివకుమార్
ముఖ్యమైన పాయింట్స్:కొత్తూరు మండల బిజెపి కార్యకర్తలకు యువ నాయకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసిన సంగెం శివకుమార్కొత్తూరు మండలంలోని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సంగెం శివకుమార్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సంగెం శివకుమార్ రంగారెడ్డి జిల్లా,ప్రజలకు,మహిళామణులకు,హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలకు సద్దుల బతుకమ్మతో ముగింపు పలుకుతారన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ఈ పండుగ నిదర్శనమని పేర్కొన్నారు.బతుకమ్మ తల్లి ఆశీస్సులతో...