బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలు అభినందనీయం

ముఖ్యమైన పాయింట్స్:బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలు అభినందనీయంమున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాతతొలి దశలోనే క్యాన్సర్‌ను పూర్తిగా జయించవచ్చు!మధిరలో విజయవంతంగా ఉచిత మెగా వైద్య శిబిరం!మధిర రిక్రియేషన్ క్లబ్‌లో వందలాది మందికి ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలుసి కె న్యూస్ ప్రతినిది మధిర మధిర : ప్రాణాంతక మహమ్మారి బారిన పడకుండా పేద, మధ్యతరగతి ప్రజలను కాపాడటమే ధ్యేయంగా హైదరాబాద్‌కు చెందిన ప్రఖ్యాత బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అద్భుతమైన సేవలు అందిస్తోందని మధిర మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత కొనియాడారు.స్థానిక ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో మధిర రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో బసవతారకం ఆసుపత్రి సౌజన్యంతో...