ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్షకు తీన్మార్ మల్లన్న సంఘీభావం

ముఖ్యమైన పాయింట్స్:ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల దీక్షకు తీన్మార్ మల్లన్న సంఘీభావంనాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ఎదుట దీక్ష చేస్తున్న ఉద్యోగులను కలిసిన తీన్మార్ మల్లన్నఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత, వేతన సమస్యలపై ప్రభుత్వానికి డిమాండ్మల్లన్నకు వినతిపత్రం సమర్పించిన ఉద్యోగులుసి కె న్యూస్ ప్రతినిది నాగర్ కర్నూల్ నాగర్‌కర్నూల్, అక్టోబర్ 16: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం దీక్ష చేపట్టిన ఎన్‌హెచ్‌ఎం...