చదువుతో పాటు రాజకీయ చైతన్యం అవసరం

ముఖ్యమైన పాయింట్స్:చదువుతో పాటు రాజకీయ చైతన్యం అవసరంయువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో భాగస్వాములు కావాలినవోదయ విద్యార్థులకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపుసి కె న్యూస్ ప్రతినిది వట్టెం, అక్టోబర్ 15: విద్యార్థులు చదువుతో పాటు సామాజిక, రాజకీయ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సూచించారు. బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెంలోని జవహర్ నవోదయ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించిన మల్లన్న వారి విద్యాభ్యాసం, పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్య ప్రాముఖ్యత, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయాల్లో యువత పాత్ర తదితర అంశాలపై...