బీసీ రాజ్యాధికార యాత్రలో జోష్..

ముఖ్యమైన పాయింట్స్:బీసీ రాజ్యాధికార యాత్రలో జోష్..మల్లన్నకు లాలాపేట లల్లు ముదిరాజ్ సంఘీభావం.! బీసీ రాజ్యాధికార యాత్ర లో భాగంగా, బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత లాలాపేట లల్లు ముదిరాజ్ పాదయాత్ర మార్గమధ్యలో తీన్మార్ మల్లన్నకు సంఘీభావం తెలిపారు.