ఆల్ ఇండియా సర్వీసెస్ అథ్లెటిక్స్ మీట్ కు పి గోపీచంద్

ముఖ్యమైన పాయింట్స్:ఆల్ ఇండియా సర్వీసెస్ అథ్లెటిక్స్ మీట్ కు పి గోపీచంద్ సి కె న్యూస్ ప్రతినిది కొత్తగూడెం: జిల్లా ప్రధాన ఆసుపత్రి కొత్తగూడెం లో ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్న టి గోపీచంద్ త్వరలో డెహ్రాడూన్ లో జరిగే ఆల్ ఇండియా సర్వీసెస్ అథ్లెటిక్స్ మీటుకు ఎంపికయ్యారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల క్రీడల్లో ప్రతిభ చాటి 400 మీటర్లు, ట్రిపుల్ జంప్ లో రాష్ట్ర జట్టు తరుపున ఎంపికయ్యాడు. గోపీచంద్ ఎంపిక పట్ల సూపరిండెంట్ డాక్టర్ ఎం. రాధా మోహన్, అసిస్టెంట్ డైరెక్టర్ కె రామారావు, సిబ్బంది కుమారస్వామి, రవీందర్ ,దుర్గమ్మ, ఎం రవికుమార్, నాగరాజు,...