ముకుందాపురంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు

ముఖ్యమైన పాయింట్స్:ముకుందాపురంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటుగ్రామ ప్రజల సౌకర్యమే లక్ష్యంగా సర్పంచ్, వార్డు సభ్యుల కృషి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సీకే న్యూస్ ప్రతినిధి, ఇల్లందు అక్టోబర్ 9 : ముకుందాపురం గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామ ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యాలు కల్పించేందుకు గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ పెద్దలు, సమిష్టిగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామంలోని మార్గమధ్యంలో ఉన్న ఆలయాల వద్ద, అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసే పనులు చేపడుతున్నారు. వీధి దీపాలతో భద్రతకు భరోసా గ్రామంలోని రహదారులు, ఆలయాలకు వెళ్లే మార్గాల్లో వీధి దీపాల ఏర్పాటుకు విద్యుత్ స్తంభాలు ఎంతో ఉపయోగపడనున్నాయి. రాత్రి వేళల్లో...