గోర్ మేళో మత్రో సభ కరపత్రాల ఆవిష్కరణ
ముఖ్యమైన పాయింట్స్:గోర్ మేళో మత్రో సభ కరపత్రాల ఆవిష్కరణ షాద్నగర్, అక్టోబర్ 4:* షాద్నగర్ పట్టణ కేంద్రంలోని నేషనల్ మార్ట్ ఎదురుగా, తిరుమల బ్యాంక్వెట్ హాల్ , మహబూబ్నగర్ రోడ్ అక్టోబర్ 11, 2026 ఆదివారం నిర్వహించనున్న గోర్ మేళో మత్రో సభ కరపత్రాలు కూడిచర్ల తండా గ్రామపంచాయతీ సర్పంచ్ శాంతి విష్ణు నాయక్, మాజీ సర్పంచ్ సంతోష్ నాయక్* చేతుల మీదుగా ఆవిష్కరించారు. సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సభకు సంబంధించిన కరపత్రాలను బాబు రాజ్ ఆవిష్కరించి, గోర్ బంజారా సమాజం ఐక్యతగా ఉండి తమ హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని కోరారు....