రాపిడో, ఓలా, ఉబర్ యాప్‌లపై జనగామ ఆటో కార్మికుల ఆగ్రహం
ముఖ్యమైన పాయింట్స్:*ప్రైవేట్ యాప్‌ల దోపిడీతో రోడ్డున పడ్డ ఆటో కార్మికుల బతుకులు.!**ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమించినా.. వంద రూపాయలు కూడా రాని దుస్థితి.!**రాపిడో, ఓలా, ఉబర్ యాప్‌లపై జనగామ ఆటో కార్మికుల ఆగ్రహం.!**ఆటో కార్మికుల బతుకులు మారాలంటే.. అది 'తీన్మార్ మల్లన్న'తోనే సాధ్యం.!**టీఆర్పీ జిల్లా నాయకుల కు ఆటో కార్మికుల వినతి.. అండగా ఉంటాం టీఆర్పీ హామీ**ఆటో కార్మికులకు అండగా తీన్మార్ మల్లన్న : బిక్షపతి, సదానందం..* *జనగామ జిల్లా:* రాపిడో, ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ యాప్‌ల వల్ల తమ బతుకులు రోడ్డున పడ్డాయని జనగామ జిల్లా ఆటో కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ యాప్‌ల దోపిడీ రవాణా వ్యవస్థను...