బహుజన వర్కర్స్ యూనియన్’ ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్ ఆవిష్కరణ.!
ముఖ్యమైన పాయింట్స్:*జనగామలో ‘బహుజన వర్కర్స్ యూనియన్’ ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్ ఆవిష్కరణ.!**ఆర్టీసీ కార్మిక లోకానికి తీన్మార్ మల్లన్న కొండంత అండ.!**ఆర్టీసీ కార్మికుల కోసం తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం.. ఆరు నెలల్లో విలీనం కాకుంటే సంఘం రద్దు.!**ఆర్టీసీ కార్మికుల బాధలు ఖతం చేస్తాం.. ఒక్క అవకాశం ఇవ్వండి: టీఆర్పీ నేతల పిలుపు...* జనగామ జిల్లా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, బహుజన వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు.. జనగామ జిల్లా ఆర్టీసీ బస్టాండ్ కేంద్రంలో బహుజన వర్కర్స్ యూనియన్" ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బహుజన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ సిహెచ్...