టీ.ఎ1 పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించిన పునర్వి కాసోజు
ముఖ్యమైన పాయింట్స్:ఖమ్మం త్రివేణి లో 6వ తరగతి టీ.ఎ1 పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించిన పునర్వి కాసోజు.ఖమ్మం,29 సెప్టెంబర్: ఖమ్మం త్రివేణి పాఠశాలలో 6వ తరగతి ఐ.ఐ.టీ విభాగం ప్రైమ్ సెక్షన్ లో చదువుతున్న కాసోజు పునర్వి పాఠశాల నిర్వహించిన, టీ.ఎ1 పరీక్షలో ప్రథమ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేంద్రప్రసాద్ పునర్విని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు చిన్ననాటి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారిస్తే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని అన్నారు. పునర్వి టీ.ఎ1 పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించడం ఆమె పట్టుదల, కృషి,...