ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా గుడిపూడి జగదీష్

ముఖ్యమైన పాయింట్స్:ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా గుడిపూడి జగదీష్అనారోగ్య బాధిత కుటుంబానికి రూ.60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత ఖమ్మం సెప్టెంబర్ 29 : రాజకీయాలు కేవలం పదవుల కోసం కాదని.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి పక్కన నిలబడి అండగా నిలవడమే నిజమైన ప్రజా సేవ అని ఖమ్మం కార్పొరేషన్ 44వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు గుడిపూడి జగదీష్ చాటిచెప్పారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సరాబు అనంతరామారావు కుటుంబాన్ని పరామర్శించిన గుడిపూడి జగదీష్, మైనారిటీ నాయకులతో కలిసి వారి ఇంటికి వెళ్లి రూ.60,000 ముఖ్యమంత్రి సహాయ నిధి (CM రిలీఫ్ ఫండ్) చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో ఆర్థిక...