ప్రజల ఫిర్యాదుకు వెంటనే స్పందన

ముఖ్యమైన పాయింట్స్:ప్రజల ఫిర్యాదుకు వెంటనే స్పందనబోర్‌ పంపును శుభ్రం చేయించిన సర్పంచ్‌ వీరబాబు.సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి చింతకాని మండలం తిరుమలాపురం గ్రామంలోని 7వ వార్డులో అకాల వర్షాల కారణంగా బోర్‌ పంపులోకి మురుగునీరు చేరడంతో దుర్వాసన వెదజల్లింది. దీంతో ఆందోళన చెందిన స్థానికులు సమస్యను గ్రామ సర్పంచ్‌ చాపలమడుగు వీరబాబు దృష్టికి తీసుకెళ్లారు.* విషయం తెలిసిన వెంటనే స్పందించిన సర్పంచ్‌ వీరబాబు బోర్‌ పంపును శుభ్రం చేయించడంతో పాటు వాటర్‌ ప్రెస్సింగ్‌ చేయించారు. బోర్‌ నీరు పరిశుభ్రంగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టారు. సమస్యను తక్షణమే పరిష్కరించడంతో 7వ వార్డు ప్రజలు సర్పంచ్‌ వీరబాబుకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.* ఈ కార్యక్రమంలో గ్రామ...