రెడ్డి, రావు జాయేగా... బీసీ సీఎం ఆయేగా
ముఖ్యమైన పాయింట్స్:*రెడ్డి, రావు జాయేగా... బీసీ సీఎం ఆయేగా**2028లో కొడంగల్‌లో బీసీ ఎమ్మెల్యే**తెలంగాణలో బీసీని సీఎం చేస్తాం**వాల్మీకి బోయలతో రాజకీయ సమాధి కట్టిస్తా**బీసీల జోలికొస్తే... తొక్కి నారా తీస్తా**కాంగ్రెస్ సర్కార్ కు తీన్మార్ హెచ్చరిక**గోల్కొండ నుంచి 250 కి.మీ. పాదయాత్ర చేసి కొడంగల్ చేరుకున్న బీసీ రాజ్యాధికార యాత్ర**బతుకమ్మలు,బోనాలతో ఘన స్వాగతం పలికిన ప్రజలు**జై బీసీ నినాదంతో మార్మోగిన కొడంగల్**భారీగా తరలివచ్చిన జనం సి కె న్యూస్ ప్రతినిది కొడంగల్: తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర కొడంగల్‌కు చేరుకుంది. గోల్కొండ ఖిల్లా నుంచి...