గ్రామీణులకు సేవలందించిన నాటువైద్యుడు మృతి

ముఖ్యమైన పాయింట్స్:గ్రామీణులకు సేవలందించిన నాటువైద్యుడు మృతిఅప్పారావు మృతితో గార్లఒడ్డులో విషాదంనాటువైద్యుడికి ప్రజాప్రతినిధుల నివాళిఅప్పారావు పార్థివ దేహానికి ఎమ్మెల్యే రాందాస్‌ నివాళి సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ ఏన్కూరు సెప్టెంబర్‌ 26 2026: మండలంలోని గార్లఒడ్డు గ్రామానికి చెందిన ప్రముఖ నాటువైద్యుడు, సొసైటీ చైర్మన్ వెంకటేశ్వరరావు సోదరుడు శెట్టిపల్లి అప్పారావు (90) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. గత కొన్నేళ్లుగా నాటువైద్య సేవలు అందిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పలువురికి వైద్యం అందించిన అప్పారావు మృతి పట్ల గ్రామస్థులు, బంధువులు, పరిచయస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అప్పారావు మృతిచెందిన విషయం తెలుసుకున్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు గార్లఒడ్డుకు చేరుకుని...