కొత్తూరులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్*

ముఖ్యమైన పాయింట్స్:*కొత్తూరులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్**29 గ్రాముల గంజాయి స్వాధీనం ఒక కీప్యాడ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు కొత్తూరు పోలీసులు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని గంజాయి విక్రయిస్తున్న ఒక వ్యక్తిని కొత్తూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 29 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నాట్లు కొత్తూరు .పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రోజునా (25.09.2026) మధ్యాహ్నం సుమారు 12:00 గంటల ప్రాంతంలో విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక విజయలక్ష్మి చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద 29 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు వివరాలు...