కత్తెరతో మీ తోకలు కత్తిరిస్తాం
ముఖ్యమైన పాయింట్స్:కత్తెరతో మీ తోకలు కత్తిరిస్తాం“హమారా హిస్సా.. హమారా ఇజ్జత్.. హమారా హుకుమత్” కోసమే ఈ ఉద్యమంభూమిలేని పేదలకు భూములు..ముస్లిం మహిళలను అసెంబ్లీకి తీసుకెళ్తాందారూర్ నుంచి తాండూర్ వరకు జనంతో మమేకమవుతూ సాగిన బీసీ రాజ్యాధికార యాత్రచిరు వ్యాపారులు, దుకాణదారుల సాధక బాధకాలు తెలుసుకుంటూ ముందుకు సాగిన మల్లన్నఖందేనేవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శన..నాణ్యమైన విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుతాండూర్ కార్నర్ మీటింగ్తో ముగిసిన బీసీ రాజ్యాధికార యాత్ర 9వ రోజు సి కె న్యూస్ ప్రతినిది తాండూరు, సెప్టెంబర్ 25: ప్రజలను పలకరిస్తూ.. వారి సాధక బాధకాలు తెలుసుకుంటూ.. బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక హక్కుల సాధనే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ...