ఇందిరమ్మ కుటుంబ 5.లక్షల జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కొప్పరాయి గ్రామపంచాయతీలో ఈరోజు ఇందిరమ్మ కుటుంబ 5.లక్షల బీమా పథకం ఆన్లైన్ ప్రతి ఒక్కరు గ్రామపంచాయతీ దగ్గరకు వచ్చి తెలంగాణ ప్రవేశపెట్టిన అటువంటి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ పథకానికి సంబంధించిన ప్రీమియం మొత్తం ప్రజలు చెల్లించాల్సిన అవసరం లేదు ప్రభుత్వం చెల్లిస్తుందని సూచించారు కుటుంబం ఇబ్బందుల్లో పడుకోకుండా పేదలకు అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు ఈ బీమా తోడ్పడుతుందని అండగా ఉంటుందని అన్నరు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింత కళ్యాణ్ పంచాయతి.సెక్రటరీ సంజయ్ పాల్గొన్నారు