🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 3:16 pm Posted by : P. Shekar

మంగంపేట ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా పంబల గణేష్ ఏకగ్రీవ ఎన్నిక

News Image


జిన్నారం,నవంబర్ 05(సీ కే న్యూస్ ప్రతినిధి):


జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని మంగంపేట గ్రామ ముదిరాజ్ సంఘం నూతన కమిటీని సంఘం పెద్దలు, యువకుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో సంఘం అధ్యక్షుడిగా పంబల గణేష్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పంబల గణేష్ మాట్లాడుతూ.. ముదిరాజ్ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని, సంఘాన్ని అన్ని విధాలుగా బలోపేతం చేస్తూ సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తానని తెలిపారు.
నూతన కమిటీ వివరాలు:
అధ్యక్షుడు: పంబల గణేష్
ఉపాధ్యక్షుడు: ఆకుల సత్యనారాయణ
ప్రధాన కార్యదర్శి: చింతల చెరువు బిక్షపతి
కోశాధికారి: అబ్బుగారి రాములు, గోపురాల రాజు
సలహాదారులు: మన్నే రఘు, జిల్లా రవీందర్
కార్యవర్గ సభ్యులు: ఎగుల వెంకటేష్, చింతల చెరువు బిక్షపతి, కట్ట రాజు, ఎగుల శ్రీశైలం, మాచబోయిన రాజు, మాచబోయిన శ్రీశైలం, నాయకోటి లక్ష్మీనారాయణ, చింతల చెరువు వీరేశం తదితరులు పాల్గొన్నారు.
🏠 Home