🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 22 October 2026, 2:39 pm Posted by : A2TV NEWS

ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

News Image
  • *ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: వేం నరేందర్ రెడ్డి*
  • శేరిలింగంపల్లి నియోజకవర్గం

*ఉన్నత శిఖరాలు అధిరోహించాలి: వేం నరేందర్ రెడ్డి*

శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్నేహితుడు,రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి ని తన నివాసంలో ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్ లో మంచి ఆయురారోగ్యం తో పాటు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి ఆకాంక్షించారు
🏠 Home