🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 21 October 2026, 4:05 pm Posted by : CK NEWS

డిప్యూటీ సీఎం కు ఘన స్వాగతం పలికినా కాంగ్రెస్ శ్రేణులు

News Image
  • దసరా పర్వదినం సందర్భంగా డిప్యూటీ సీఎం కు ఘన స్వాగతం పలికినా కాంగ్రెస్ శ్రేణులు
  • సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి

నాగులవంచ: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు ఇంటికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కి అంబటి వెంకటేశ్వరరావు మరియు మండల కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్నారులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించిన భట్టి విక్రమార్క వారిని ఆప్యాయంగా పలకరించారు.
ఈ కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, సూడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్,మజి ఎంమ్మెల్సీ పొట్ల నాగెశ్వరావు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి యదవ్,మర్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ మడుపల్లి బాస్కర్ ,మర్కెట్ కమిటి డైరెక్టర్లు SK కాసీం ,బందెల నాగర్జున నాయకులు నన్నాక శ్రీనివసరావు ,కూరపాటి కిశోర్ ,కొప్పుల గొవిందరావు, తిరపతి యాదయ్య , అలస్యం బసవయ్య,నాగ సుర రెడ్డి , నూతలపాటి వెంకటేశ్వర్లు ,కంచం కొటేశ్వరరావు,నెల్లూరి కొటేశ్వరరావు , బొర్ర ప్రసాద్ ,ఆళ్ల పానకలు నాగులవంచ మజి సర్పంచ్ కంభం వీరబద్రం,ఆళ్ల శ్రీనివసరావు,pacs చైర్మన్ నల్లమోతు శేషగిరిరావు , సర్పంచులు దుసరి నేతాజీ ,కిలరి మనోహర్ ,ఆవుల నాగేశ్వరరావు, మండల యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు కంచుమర్తి రామకృష్ణ , మరియు మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్య నాయకులు , మర్కెట్ కమిటి అత్మ కమిటి దేవాలయ కమిటి ల చైర్మన్ల, డైరెక్టర్లు ,కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home