🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 13 October 2026, 5:44 pm Posted by : CK NEWS

బీసీ రాజ్యాధికార యాత్రలో జోష్..

News Image
  • బీసీ రాజ్యాధికార యాత్రలో జోష్..
  • మల్లన్నకు లాలాపేట లల్లు ముదిరాజ్ సంఘీభావం.!

బీసీ రాజ్యాధికార యాత్ర లో భాగంగా, బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత లాలాపేట లల్లు ముదిరాజ్ పాదయాత్ర మార్గమధ్యలో తీన్మార్ మల్లన్నకు సంఘీభావం తెలిపారు.
🏠 Home