🏠 www.cknews.in
Watermark
Clip Header Logo
Date of Publish : 13 October 2026, 12:33 pm Posted by : CK NEWS

రామనాథ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎదలపల్లి రేణుక

News Image
  • *రామనాథ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎదలపల్లి రేణుక*
  • సికే న్యూస్ ప్రతినిధి ఇల్లందు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం. మామిడిగూడెం గ్రామపంచాయతీ, వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు ఈసం రామనాధం దురదృష్టశత్తు విద్యుత్ షాక్ కి గురై మరణించిన కారణంగా ఆయన కుటుంబానికి. ప్రగాఢ సానుభూతి తెలిపారు.యదల్లపల్లి రేణుక రమేష్. 3వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తన తోటి పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు...
🏠 Home